తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
పార్టీని ముందుకు నడిపించే దిశగా విరాళం అందించిన ఖమ్మం జిల్లా టీడీపీ నేత
On
రాష్ట్రంలో పార్టీ అభివృద్ధి చెందాలని తెలుగు తమ్ముళ్ళ ఎదురు చూపులు
ఖమ్మం జిల్లా టీడీపీ సీనియర్ నాయకుడు వనమా వాసు గారు సోమవారం హైదరాబాద్ లో తెలుగుదేశంపార్టీ తెలంగాణ రాష్ట్ర మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి & పొలిట్ బ్యూరో సభ్యులు, బక్కని నరసింహులు గారిని మర్యాదపూర్వకంగా కలిసి, రానున్న రోజుల్లో తెలంగాణలో తెలుగుదేశంపార్టీని అభివృద్ధి పథంలోకి తీసుకు రావాలని, పార్టీ ఆర్థిక అవసరాల కోసం తన వంతు సాయంగా పార్టీ ఫండ్ గా లక్ష రూపాయలు, స్వయంగా అందజేశారు, పార్టీ అభివృద్ధి తోడ్పాటు కి తెలంగాణ రాష్ట్ర టిడిపి క్యాడర్ నడుం బిగించాలని హితవు పలికారు.
Views: 30
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
02 Mar 2026 22:16:07
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది:
ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...

Comment List