వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*

కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి సుర గౌని భారతి ఎల్లా గౌడ్*

By Naresh
On

*వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*

 *కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి సుర గౌని భారతి ఎల్లా గౌడ్*IMG-20251215-WA0470

*న్యూస్ ఇండియా శ్రీరంగాపూర్*
 
వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలంలోని వెంకటాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీమతి సూరగౌని భారతి  బాలు గుర్తుకు ఓటు వేసి తనను సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపుతానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి సుర గౌని భారతి ఎల్లా గౌడ్ ఓటర్లను అభ్యర్థించారు సోమవారం గ్రామంలో వార్డు అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారంలో నిర్వహించారు తాను గ్రామ సర్పంచ్ గా గెలిస్తే ఎమ్మెల్యే తుడిమేగా రెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానన్నారు గ్రామంలోని ప్రధాన సమస్యలపై గ్రామ పెద్దల సలహాలు సూచనలు పాటిస్తూ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానన్నారు.

 

Read More కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..

Views: 13
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..