విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత

On
విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు  సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత

డోర్నకల్ డిసెంబర్ 22 న్యూస్ ఇండియా ప్రతినిధి హైదరాబాద్, కొండాపూర్ మై హోమ్స్ మంగళలోని సోంత గృహాంలో తన 6వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న శ్రీ సుకేషిని ఠాకూర్, త్రిలోక్ సింగ్ ఏకైక గారాలపట్టి ఠాకూర్ వేద్ నరేన్ తన మామ ఠాకూర్ రాజేందర్ సింగ్, డోర్నకల్ సీనియర్ జర్నలిస్ట్,అత్తమ్మ అనితి,హింది టీచర్,జెడ్పిహెచ్యస్ సూచన మేరకు డోర్నకల్ మండల కేంద్రంలోని పీయం శ్రీ జెడ్పిహెచ్యస్ పాఠశాలలో చదవుతున్న 15 మంది క్రీడా విద్యార్దులకు స్పోర్ట్ డ్రెస్స్ లు అందించి ఔనత్యానికి చాటారు. 6వ ఏటానే సేవ స్పూర్తి కలిగి ఠాకుర్​ వేద్ నరేన్ కు పాఠశాల ప్రధానోసాధ్యాయులు,టీచర్లు,విద్యార్దుల అభినందనలుతో పాటు పుట్టిన రోజు సుభాకాంక్షలు తెలిపారు.ఇలా నిండు నూరేళ్ల ఆయుషుతో నిత్యం ఆనందంగా ఉంటూ మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరారు.

IMG-20251222-WA0130

Views: 66
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..