జాతీయ యువజన దినోత్సవం
On
మేరా యువ భారత్ వారి సహకారంతో పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ వారు జాతీయ యువజన దినోత్సవం, ఇల్లందు సుదిమళ్ళ గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి, జాతీయ యువజన దినోత్సవం - ప్రతి సంవత్సరం జనవరి 12న జరుపబడుతుంది. భారతదేశ ఔన్నత్నాన్ని ప్రపంచ దశదిశలా చాటిన స్వామీ వివేకానంద జన్మించిన జనవరి 12న భారతీయులు ప్రతీ సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారని విద్యార్థులకు వివరించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లైవ్ వీడియో టెలికాస్ట్ అనేది విద్యార్థులకు చూయించి వారితో ర్యాలీ తీయించడం జరిగింది.
Views: 17
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
02 Mar 2026 22:16:07
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది:
ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...

Comment List