డ్రోన్లు కూల్చే డేగ

On

చైనా సరిహద్దుల్లో జరుగుతున్న భారత్‌-అమెరికా సంయుక్త యుద్ధ విన్యాసాల్లో భారత్‌ సరికొత్త అస్త్రాన్ని పరీక్షించింది. సాధారణంగా బాంబులను కనిపెట్టడానికి , శత్రువులను పట్టుకోవడానికి డాగ్‌స్క్వాడ్‌లు భద్రత బలగాలకు ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్నాయి. ట్రైనింగ్ ఇచ్చిన డాగ్స్‌ను ఇందులో ఉపయోగిస్తారు. ఇప్పుడు శత్రు దేశాల డ్రోన్లను కూల్చివేయడానికి భారత సైన్యం పక్షుల సాయం తీసుకుంటోంది. ఇందుకోసం డేగలకు శిక్షణ ఇస్తోంది. సరిహద్దు వెంట శత్రు దేశాల డ్రోన్లను కూల్చివేయడానికి అర్జున్ అనే డేగకు శిక్షణ ఇచ్చారు. ఉత్తరాఖండ్‌ ఔలిలో […]

చైనా సరిహద్దుల్లో జరుగుతున్న భారత్‌-అమెరికా సంయుక్త యుద్ధ విన్యాసాల్లో భారత్‌ సరికొత్త అస్త్రాన్ని పరీక్షించింది.

సాధారణంగా బాంబులను కనిపెట్టడానికి , శత్రువులను పట్టుకోవడానికి డాగ్‌స్క్వాడ్‌లు భద్రత బలగాలకు ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్నాయి.

ట్రైనింగ్ ఇచ్చిన డాగ్స్‌ను ఇందులో ఉపయోగిస్తారు.

ఇప్పుడు శత్రు దేశాల డ్రోన్లను కూల్చివేయడానికి భారత సైన్యం పక్షుల సాయం తీసుకుంటోంది.

Read More విజిబుల్ పోలీసింగ్ తో ప్రజల భద్రతకు భరోసా..

ఇందుకోసం డేగలకు శిక్షణ ఇస్తోంది. సరిహద్దు వెంట శత్రు దేశాల డ్రోన్లను కూల్చివేయడానికి అర్జున్ అనే డేగకు శిక్షణ ఇచ్చారు.

Read More గ్రామ పంచాయతీ నిర్మాణం స్మశాన వాటిక పక్కన నిర్మించొద్దు..

ఉత్తరాఖండ్‌ ఔలిలో జరుగుతున్న యుద్ధ అభ్యాస్‌ 2022లో భాగంగా భారత సైన్యం అర్జున్ ప్రతిభను ప్రదర్శించింది. సైనికుడు చేతి నుంచి ఎగిరిన డేగ..చిన్న డ్రోన్‌ను నేలకూల్చింది

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

సమయం చాలా విలువైనదని, కష్టపడి చదివితే ఉన్న స్థాయికి చేరుతారు.. సమయం చాలా విలువైనదని, కష్టపడి చదివితే ఉన్న స్థాయికి చేరుతారు..
సమయం చాలా విలువైనదని,  కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుతారు.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి.. రంగారెడ్డి జిల్లా ఆగస్ట 06, న్యూస్ ఇండియా...
*ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రజా యుద్దనౌక గద్దర్ కు  కవులు కళాకారుల ఐక్యవేదిక ఘనంగా నివాళులు
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం- ఇంచార్జి దద్దాల
స్మార్ట్ మీటర్ల బిగింపు,విద్యుత్ చార్జీల పెంపుదల నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి
నీచమైన అకృత్యాలు!
'కృతజ్ఞత' రూపం దాల్చిన 'జగ్గారెడ్డి కన్నీరు'
59 జి.ఓ కు పాతర, అవినీతి అధికారుల జాతర!