డబుల్ బెడ్ రూమ్ ల పరిశీలన,ద లో అభివృద్ధి పనుల శంకుస్థాపన
On
బ్రేకింగ్ న్యూస్:-
మహబూబాబాద్ జిల్లా,
తొర్రూరులో రెండు పడకల గదుల కాంప్లెక్స్ ను పరిశీలించి, 12 వార్డులలో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపనలు చేసిన రాష్ట్ర హౌసింగ్, రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, స్థానిక శాసనసభ్యులు యశస్వినీ రెడ్డి, వరంగల్ పార్లమెంటు సభ్యులు కడియం కావ్య, తదితరులు..
Views: 2
Tags:

Comment List