మేడారం జాతరకు బస్సులు
జాతరకు బస్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని
On
భక్తులకు ఇబ్బంది లేకుండా సర్వీసు డిఎం రాజలక్ష్మి
కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి):మేడారం జాతరకు కొత్తగూడెం ఆర్టీసీ డిపో నుంచి బస్ సర్వీసులను ప్రారంభించారు. ఈనెల 25 నుంచి 31 వరకు బస్సు సర్వీస్ లో కొనసాగించనున్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు సోమవారం మేడారం బస్సు క్యాంపును ప్రారంభించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బస్ సర్వీస్ లను కొనసాగిస్తామని డిఎం రాజ్యలక్ష్మి తెలిపారు. పెద్దలకు 350 రూపాయలు, పిల్లలకు 190 రూపాయలు టికెట్ ధరగా నిర్ణయించరు.
Views: 42
Tags:

Comment List