శ్రద్ధా మర్డర్ కేసు

On

శ్రద్ధా మర్డర్ కేసులో కీలక ఆధారాలు సేకరించే పనిలో దూకుడుగా వెళ్తున్న ఢిల్లీ పోలీసులు.. సోమవారం, మంగళవారం రెండ్రోజుల పాటు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు. ఈ పాలిగ్రాఫ్‌ పరీక్షలు కొన్ని ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసు దర్యాప్తులో మంగళవారం మరో ముందడుగు పడింది. నిందితుడు అఫ్తాబ్‌కు నార్కోటెస్ట్ చేసేందుకు ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది. డిసెంబర్​ 1, 5 తేదీల్లో ఢిల్లీ రోహిణిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో నార్కో పరీక్ష నిర్వహించాలని స్పష్టంచేసింది. అఫ్తాబ్​పూనావాలాకు నార్కోటెస్ట్ […]

శ్రద్ధా మర్డర్ కేసులో కీలక ఆధారాలు సేకరించే పనిలో దూకుడుగా వెళ్తున్న ఢిల్లీ పోలీసులు..

సోమవారం, మంగళవారం రెండ్రోజుల పాటు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు.

ఈ పాలిగ్రాఫ్‌ పరీక్షలు కొన్ని ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది.

అయితే ఈ కేసు దర్యాప్తులో మంగళవారం మరో ముందడుగు పడింది.

Read More రేషన్ దందాపై ‘పిడీ’ కిలి..

నిందితుడు అఫ్తాబ్‌కు నార్కోటెస్ట్ చేసేందుకు ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది.

డిసెంబర్​ 1, 5 తేదీల్లో ఢిల్లీ రోహిణిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో నార్కో పరీక్ష నిర్వహించాలని స్పష్టంచేసింది.

అఫ్తాబ్​పూనావాలాకు నార్కోటెస్ట్ నిర్వహించాలంటూ పోలీసులు చేసిన అభ్యర్థనను ఢిల్లీ కోర్టు అంగీకరించిందని నిందితుడి తరఫు న్యాయవాది తెలిపారు.

Views: 3
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి
డోర్నకల్ : యువత రాజకీయాల్లోకి రావాలన్న  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి ప్రజలకు సేవ చేసేందుకు  డోర్నకల్ మున్సిపల్ ఎన్నికల్లో...
మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి
మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో  ఘనంగా పరాక్రమ్ దివాస్
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ మంథని శివ యాదవ్. 
గీత కార్మిక సొసైటీ అధ్యక్షుడిగా నక్క శివలింగం ఏకగ్రీవ ఎన్నిక..
అన్ని వసతులతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు..
త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆర్రైవ్, అలైవ్