అండర్ గ్రౌండ్ మెట్రో

On

హైదరాబాద్ వాసులకు మరో వరం ప్రకటించింది మెట్రో.. మెట్రో రెండో దశలో అండర్‌గ్రౌండ్ రైల్వే లైన్ నిర్మించనున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్‌ అండ్ టి ఎండీ కేవీబీ రెడ్డి వెల్లడించారు. డిసెంబర్ 9న మెట్రో రెండవ దశ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. మెట్రో నిర్మాణం కోసం 6వేల 2వందల 50 కోట్లను ప్రభుత్వమే ఖర్చు చేయనుంది. అయితే ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో రెండున్న కిలోమీటర్ల పొడవున అండర్ గ్రౌండ్ మెట్రో రైల్వే లైన్ […]

హైదరాబాద్ వాసులకు మరో వరం ప్రకటించింది మెట్రో..

మెట్రో రెండో దశలో అండర్‌గ్రౌండ్ రైల్వే లైన్ నిర్మించనున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్‌ అండ్ టి ఎండీ కేవీబీ రెడ్డి వెల్లడించారు.

డిసెంబర్ 9న మెట్రో రెండవ దశ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.

మెట్రో నిర్మాణం కోసం 6వేల 2వందల 50 కోట్లను ప్రభుత్వమే ఖర్చు చేయనుంది.

Read More అనారోగ్య మరణించిన పీరమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం

అయితే ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో రెండున్న కిలోమీటర్ల పొడవున అండర్ గ్రౌండ్ మెట్రో రైల్వే లైన్ ఏర్పాటు కాబోతోంది.

Read More నూతన సంవత్సర వేడుకల వేళ.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..

హైదరాబాద్ మెట్రో రైలు అందుబాటులోకి వచ్చి 5 ఏళ్లు పూర్తైన సందర్భంగా అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో వేడుకలను నిర్వహించారు. ఈ 5ఏళ్లలో మెట్రోలో 31 కోట్ల మంది ప్రయాణించారు.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా
వృద్ధుల ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసాసీతారామపురం వృద్ధాశ్రమంలో ఇనుప పెట్టెల పంపిణీదేవరుప్పుల మండలం సీతారామపురంలో ఉన్న వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధుల అవసరాలను గుర్తించి, మహాత్మ హెల్పింగ్ హాండ్స్...
అనారోగ్య మరణించిన పీరమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం
ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం
నూతన సంవత్సర వేడుకల వేళ.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..
తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం...
#Draft: Add Your Title
అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలనా దినోత్సవం ( గుడ్ గవర్నెన్స్ డే )