శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
On
*శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ*
సంతు గాడ్గే బాబా సేవ సమితి అభ్యస కేంద్ర అధ్యక్షులు పోలాస శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు,
ఏడునూతల గ్రామంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సంతు గాడ్గే బాబా ట్రస్టు ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులు పంపిణీ కార్యక్రమం జరిగింది, కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అయినటువంటి మురారిశెట్టి ఉమా అంజయ్య, స్కూల్ హెడ్మాస్టర్ సిహెచ్ యాకయ్య, తోటి ఉపాధ్యాయ బృందం మరియు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ప్రముఖులు పాల్గొన్నారు,
Views: 9
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
11 Mar 2026 20:36:04
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా బ్యూరో) మార్చి 11 :అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయవాది పరిషత్ తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో బుధవారం మహిళా న్యాయవాదుల...

Comment List