శంషాబాద్ లో ల్యాండయిన అతి పెద్ద కార్గో

On

ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ఎయిర్ బస్ బెలుగ శంషాబాద్ ఎయిర్ పోర్టులో సునాయాసంగా ల్యాండ్ అయ్యింది. ఎయిర్ బస్ బెలుగ ల్యాండింగ్, పార్కింగ్ కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 47 వేల కిలోల బరువు ను సునాయాసంగా మూసే సామర్ధ్యం ఉన్న బెలుగ..పటాయకు టేకాఫ్ తీసుకుంది. 2016లో ఇదే ఎయిర్ పోర్టులో ఆకాశ రాకాసి అంటనోవ్ AN -225 సేఫ్ గా ల్యాండయ్యింది.

ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ఎయిర్ బస్ బెలుగ శంషాబాద్ ఎయిర్ పోర్టులో సునాయాసంగా ల్యాండ్ అయ్యింది.

ఎయిర్ బస్ బెలుగ ల్యాండింగ్, పార్కింగ్ కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

47 వేల కిలోల బరువు ను సునాయాసంగా మూసే సామర్ధ్యం ఉన్న బెలుగ..పటాయకు టేకాఫ్ తీసుకుంది.

2016లో ఇదే ఎయిర్ పోర్టులో ఆకాశ రాకాసి అంటనోవ్ AN -225 సేఫ్ గా ల్యాండయ్యింది.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.  ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 14, న్యూస్ ఇండియా : క్రమశిక్షణతో విధులు నిర్వహించి,  జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని, పోలీస్ శాఖలో...
క్రొత్త కలెక్టర్ 'ప్రావీణ్యం' చుపునా!!!
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
*ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు*
రక్తదానం మహాదానం