తెలంగాణలో జనసేన పోటీ
తెలంగాణలో రాబోయే సాధారణ ఎన్నికల్లో జనసేన బరిలోకి దిగబోతోంది. అయితే ఏదైనా పార్టీతో పొత్తు ఉంటుందా లేదా అనేది మాత్రం ఇప్పుడే క్లారిటీ రాకపోవచ్చు. 32 నియోజవర్గాలకు కార్యనిర్వాహకులను ఎంపిక చేసినట్టు జనసేన తెలంగాణ ఇంచార్జ్ వేమూరి శంకర్ గౌడ్ స్పష్టం చేశారు. వీరంతా వారికీ కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటించి నివేదిక అందజేయాలని, ఆ తరువాత ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తామని వేమూరి శంకర్ తెలిపారు.
తెలంగాణలో రాబోయే సాధారణ ఎన్నికల్లో జనసేన బరిలోకి దిగబోతోంది.
అయితే ఏదైనా పార్టీతో పొత్తు ఉంటుందా లేదా అనేది మాత్రం ఇప్పుడే క్లారిటీ రాకపోవచ్చు.
32 నియోజవర్గాలకు కార్యనిర్వాహకులను ఎంపిక చేసినట్టు జనసేన తెలంగాణ ఇంచార్జ్ వేమూరి శంకర్ గౌడ్ స్పష్టం చేశారు.
వీరంతా వారికీ కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటించి నివేదిక అందజేయాలని, ఆ తరువాత ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తామని వేమూరి శంకర్ తెలిపారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List