రోడ్డుప్రమాదం..16 మంది జవాన్లు మృతి..కేసీఆర్ సంతాపం

On

నార్త్ సిక్కింలో ఘోర ప్రమాదం సంభవించింది. జెమా సమీపంలో ఆర్మీ ట్రక్కు ప్రమాదానికి గురై 16 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు సీజేఓలు, 13 మంది జవాన్లు ఉన్నాయి. మరో నలుగురు జవాన్లు గాయపడటంతో సహాయక బృందాలు రంగంలోకి దిగి హెలికాప్టర్‌లో వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మూడు ఆర్కీ వాహనాల కాన్వాయి థాంగు వైపు వెళ్తుండగా ఒక ట్రక్కు మలుపు తిరుగుతూ ప్రమాదవశాత్తూ లోయలోకి జారిపడింది. నార్త్ సిక్కింలోని జైమా వద్ద, […]

నార్త్ సిక్కింలో ఘోర ప్రమాదం సంభవించింది. జెమా సమీపంలో ఆర్మీ ట్రక్కు ప్రమాదానికి గురై 16 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

వీరిలో ముగ్గురు సీజేఓలు, 13 మంది జవాన్లు ఉన్నాయి. మరో నలుగురు జవాన్లు గాయపడటంతో సహాయక బృందాలు రంగంలోకి దిగి హెలికాప్టర్‌లో వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.

మూడు ఆర్కీ వాహనాల కాన్వాయి థాంగు వైపు వెళ్తుండగా ఒక ట్రక్కు మలుపు తిరుగుతూ ప్రమాదవశాత్తూ లోయలోకి జారిపడింది.

నార్త్ సిక్కింలోని జైమా వద్ద, విధి నిర్వహణలో వున్న ఆర్మీ జవాన్లు అధికారులు ప్రయాణిస్తున్న వాహనం, ప్రమాదవశాత్తూ లోయలో పడిన ఘోర ప్రమాదంలో, ప్రాణ నష్టం జరగడం పలువరు తీవ్రంగా గాయపడడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు.

Read More మేడి ప్రియదర్శిని ఆధ్వర్యంలో బి ఎస్ పి లో భారీగా చేరికలు

ఈ దుర్ఘటనలో 16 మంది జవాన్లు మృతి చెందడం పట్ల సిఎం కెసిఆర్ సంతాపం ప్రకటించారు. ఆర్మీ జవాన్లు అధికారుల కుటుంబాలకు సిఎం కెసిఆర్ తన సానుభూతిని తెలిపారు.

Read More ఇటుకుల పాడు గ్రామంలో మాల సంఘం కమిటీ హాల్ స్థలం అక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.మాల సంఘం సభ్యులు

మృతి చెందిన జవాన్ల కుటుంబాలను ఆదుకోవాలని, క్షతగాత్రులకు తగు విధంగా వైద్యసేవలందించాలని సిఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరారు.

Read More ఎమ్మెల్యే గాదరి కిషోర్ పది సంవత్సరాలైనా ఈ ఊరి గురించి పట్టించుకోవడం లేదు... బండ మీది గ్రామ ప్రజలు 

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

జిల్లా ప్రథమ పౌరుడు అయినా సామాన్యుడే జిల్లా ప్రథమ పౌరుడు అయినా సామాన్యుడే
*జిల్లా ప్రధమ పౌరుడు అయినా సామాన్యుడే**హంగు అర్బాటాలు లేవు అధికారం ఉందని గర్వం లేదు* మహబూబాబాద్ పట్టణంలోని ఓ పోలింగ్ కేంద్రంలో సామాన్యుల వలే లైన్ లో...
ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్
రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే