తెలుగు మాండలికాలు (పార్ట్ 4)

On

ప్రసవం =   కాన్పు . గర్భం దాల్చడం = నెల తప్పడం , నిండు మనిషి కావడం. బాలింత =బాలింత. శ్రీమంతం = సీమంతం ,గాజుల వేడుక రజస్వల = పెద్దమనిషి , పుష్పవతి. బాలిక  = పిల్ల  , పాప  , బుజ్జి ,అమ్మి, చిట్టి , చిన్ని ,బుడ్డిది,పొట్టి  ,చంటి. బాలుడు = పిల్లాడు, పాపోడు , అబ్బి ,చింటు ,చిన్నోడు ,బుడ్డోడు,పొట్టోడు.చంటోడు. మహిళ  = అమ్మాయి, స్త్రీ  ,యువతి పత్యం  =  పత్తెం […]

ప్రసవం =   కాన్పు .

గర్భం దాల్చడం = నెల తప్పడం , నిండు మనిషి కావడం.

బాలింత =బాలింత.

శ్రీమంతం = సీమంతం ,గాజుల వేడుక

రజస్వల = పెద్దమనిషి , పుష్పవతి.

బాలిక  = పిల్ల  , పాప  , బుజ్జి ,అమ్మి, చిట్టి , చిన్ని ,బుడ్డిది,పొట్టి  ,చంటి.

బాలుడు = పిల్లాడు, పాపోడు , అబ్బి ,చింటు ,చిన్నోడు ,బుడ్డోడు,పొట్టోడు.చంటోడు.

మహిళ  = అమ్మాయి, స్త్రీ  ,యువతి

పత్యం  =  పత్తెం .

ప్రాణం  బాగోనేదు=పానం బాగోలేదు,  ఒంట్లో బాగోలేదు.

 

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు  గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు 
15 రోజులు వ్యవధిలోనే వద్ద మరో ప్రమాదం నాంచారి మడూరు గ్రామం జాతీయ రహదారిపై ప్రమాదం ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ మహిళ కు గాయాలుపట్టించుకోని  సంబంధిత అధికారులు...
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..
బల్దియా అంటేనే అవినీతి కంపు..!
కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లో గ్రానైట్ లారీ బోల్తా