దోచుకోవడం..దాచుకోవడమే బాబు ఏకైక లక్ష్యం

On

టీడీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన వైద్యానికి చికిత్స చేశారు జగనన్న. వైఎస్సార్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పేదలపాలిట సంజీవనిగా నిలిస్తే ముఖ్యమంత్రి జగనన్న. నిర్ణయాలతో మరింతగా విస్తరించి.. పేదల ప్రాణాలకు భరోసా ఇస్తోంది. వైద్యంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. గ్రామీణ ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేశారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో పల్లెల్లో కూడా ప్రభుత్వ వైద్యాన్ని పేదలకు మరింత చేరువ చేశారు. ఆరోగ్యశ్రీ […]

టీడీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన వైద్యానికి చికిత్స చేశారు జగనన్న. వైఎస్సార్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పేదలపాలిట సంజీవనిగా నిలిస్తే ముఖ్యమంత్రి జగనన్న. నిర్ణయాలతో మరింతగా విస్తరించి.. పేదల ప్రాణాలకు భరోసా ఇస్తోంది. వైద్యంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. గ్రామీణ ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేశారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో పల్లెల్లో కూడా ప్రభుత్వ వైద్యాన్ని పేదలకు మరింత చేరువ చేశారు. ఆరోగ్యశ్రీ పథకం కోసం ఏటా రూ.2,500 కోట్లు, ఆరోగ్య ఆసరా కోసం సుమారు రూ.300 కోట్లు, 108 అంబులెన్స్‌లు, 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్ల (ఎంఎంయూ) కోసం ఏటా రూ.3,200 కోట్లు ఆరోగ్యశ్రీ, అనుబంధ సేవలకు జగనన్న ఖర్చుచేశారు. అవసరమైన మేరకు వైద్యులు, సిబ్బంది, కొత్త వైద్య.. నర్సింగ్‌ కళాశాలల ఏర్పాటు, నాడు–నేడు కింద మౌలిక వసతుల కల్పన, కార్పొరేట్‌కు దీటుగా సౌకర్యాలను జగనన్న ప్రభుత్వం కల్పిస్తోంది. ఆరోగ్యాంధ్ర ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది

Views: 3
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి
డోర్నకల్ : యువత రాజకీయాల్లోకి రావాలన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి ప్రజలకు సేవ చేసేందుకు డోర్నకల్ మున్సిపల్ ఎన్నికల్లో...
మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో  ఘనంగా పరాక్రమ్ దివాస్
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ మంథని శివ యాదవ్. 
గీత కార్మిక సొసైటీ అధ్యక్షుడిగా నక్క శివలింగం ఏకగ్రీవ ఎన్నిక..
అన్ని వసతులతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు..
త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆర్రైవ్, అలైవ్
మేడారానికి 25 నుంచి ప్రత్యేక బస్సులు