ఆర్ధిక సహాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

పర్వతాలు కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన మండలం అధ్యక్షులు ముద్దసాని సురేష్

ఆర్ధిక సహాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

పాలకుర్తి నియోజకవర్గం పెద్దవంగర మండలం చిట్యాల గ్రామంలో వల్లపు పర్వతాలు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న పాలకుర్తి నియోజకవర్గం టీపిసిసి సభ్యురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి గారి ఆదేశాల మేరకు చిట్యాల గ్రామ పార్టీ అధ్యక్షులు పాక శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పెద్దవంగర మండలం పార్టీ అధ్యక్షులు ముద్దసాని సురేష్ పర్వతాలు కుటుంబాన్ని పరామర్శించి వారికి దైర్యం చెప్పి మీకు మీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ మరియు ఝాన్సీ రెడ్డి అన్ని వేళలా అండగా ఉంటుందని చెప్పి వారి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు IMG-20230921-WA0121 కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Views: 28
Tags:

Post Comment

Comment List

Latest News

పాయకరావుపేటలో ఎవరు? పాయకరావుపేటలో ఎవరు?
వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలపై జగన్ వేటు పాయకరావుపేటలో గొల్ల బాబూరావుకు నో ఛాన్స్ ఏపీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ అమ్మాజీకి ఛాన్స్
తెలంగాణలో సీఎం ఎవరు అని
ఉత్తమ యువ రాజకీయ విశ్లేషకుడిగా
డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
ఘనంగా హోంగార్డ్స్ రేజింగ్ డే వేడుకలు
మహా నగరంలో కల్తీ మాయగాళ్ళు
కంగ్టి లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు