భారత్ ,కెనడా మధ్య అసలు ఏంటీ వివాదం?
కొనసాగుతున్న మాటల యుద్ధం
On
భారత్ , కెనడా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఖలీస్థాన్ టెర్రరిస్టు హత్యతో రెండు దేశాల మధ్య విభేదాలు పీక్ స్టేజ్ కు చేరాయి. అయితే దౌత్యపరంగా ప్రపంచం దేశాలూ రెండు గా విడిపోతున్నాయి. మున్ముందు ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోననే ఆందోళన సర్వత్రా నెలకొంది. అటు కెనడా పౌరులకు వీసా సర్వీసులను భారత్ నిలిపేసింది.
Views: 50
Tags:
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
10 May 2025 19:56:45
సమాజ హిత "విజయ"గర్వం
సమాజ హితం కోరే సైనికుడు నా కొడుకు:మాచన విజయ
సమాజ హితం కోరే సైనికుడు నా కొడుకు:మాచన విజయ..
మే రెండవ ఆదివారం(ప్రపంచ...
Comment List