ఏపీ మంత్రులకు భీమ్లా నాయక్ సెగ

On

ఏపీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలకు కృష్ణా జిల్లా గుడివాడలో పవన్‌ కల్యాణ్‌ అభిమానుల సెగ తగిలిగింది. పట్టణంలోని జీ త్రీ భాస్కర్‌ థియేటర్‌ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు పవన్‌ ఫ్యాన్స్‌. అయితే… వీరిని పోలీసులు అడ్డుకోవడంతో.. ఉద్రిక్తత ఏర్పడింది. జై పవన్ కల్యాణ్‌, ప్రభుత్వ వైఖరి నశించాలంటూ… నినాదాలు చేశారు పవన్‌ ఫ్యాన్స్‌. థియేటర్‌ వద్ద్ ఆందోళనకు దిగిన.. గుడివాడ జనసేన ఇంఛార్జ్‌ బూరుగడ్డ శ్రీకాంత్‌తో పాటు పలువురిని అరెస్ట్‌ […]

ఏపీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలకు కృష్ణా జిల్లా గుడివాడలో పవన్‌ కల్యాణ్‌ అభిమానుల సెగ తగిలిగింది. పట్టణంలోని జీ త్రీ భాస్కర్‌ థియేటర్‌ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు పవన్‌ ఫ్యాన్స్‌.

అయితే… వీరిని పోలీసులు అడ్డుకోవడంతో.. ఉద్రిక్తత ఏర్పడింది. జై పవన్ కల్యాణ్‌, ప్రభుత్వ వైఖరి నశించాలంటూ… నినాదాలు చేశారు పవన్‌ ఫ్యాన్స్‌.

థియేటర్‌ వద్ద్ ఆందోళనకు దిగిన.. గుడివాడ జనసేన ఇంఛార్జ్‌ బూరుగడ్డ శ్రీకాంత్‌తో పాటు పలువురిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. దేశంలో.. ఎక్కడా లేని విధంగా.. ఏపీ ప్రభుత్వం… పవన్‌ కల్యాణ్‌ సినిమాపై కక్షపూరితంగా అడ్డుకోవడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్‌ ఫ్యాన్స్‌.
సినిమాటోగ్రఫీ శాఖా మంత్రికి వినతి పత్రాన్ని ఇచ్చేందుకు వచ్చిన తమకు అరెస్ట్‌ చేయడం… ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమమన్నారు పవన్‌ కల్యాణ్‌.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

'సంగారెడ్డి' పరువు తీస్తున్న అవినీతి 'సంగారెడ్డి' పరువు తీస్తున్న అవినీతి
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 23, న్యూస్ ఇండియా : కొంత మంది 'అవినీతి అధికారుల కక్కుర్తి పనులవల్ల' సంగారెడ్డి పట్టణం పరువు పోతుందని, చాల...
అంతర్జాతీయ యోగా దినోత్సవం.
పెద్దకడుబూరు మండలంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు...
మభ్యపెట్టే నైపుణ్యం, సృజనాత్మకమైన దోపిడీ ‘సెయింట్ ఆంథోనీస్ విధానం’
ప్రభుత్వ ఆదాయానికి గండి, పరోక్ష దోపిడీకి సిద్ధం!
'ఇండ్లు' లేకున్నా 'ఇంటి నెంబర్' లు అమ్మబడును!
నిరంతరాయ విద్యుత్ సరఫరాకు పటిష్ట చర్యలు... డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు