కల్తీ పాలు ఎలా తయారీ చేస్తారో తెలుసా?
యాదాద్రి జిల్లా భువనగిరి మండలంలో గుట్టు రట్టు చేసిన SOT పోలీసులు
On
యాదాద్రి జిల్లా భువనగిరి మండలం గౌస్ నగర్ లో కల్తీ పాలు తయారు చేస్తున్నారన్న పక్క సమాచారంతో తయారీ కేంద్రంపై ఎస్ఓటి పోలీసులు దాడి చేయడం జరిగింది. కల్తీ పాలు తయారు చేస్తున్న అంతటి రాములు నుండి 300 లీటర్ల పాలు 8 కిలోల డాల్ఫర్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ను స్వాధీనం చేసుకుని భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పారు.
Views: 100
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
01 Aug 2026 12:18:35
మహబూబాబాద్ జిల్లా:-తొర్రూరు సెంటర్:-
తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై ఓ యువ రైతు మృతి చెందిన విషాద ఘటన ఆలస్యంగా శనివారం ఉదయం...

Comment List