దొడ్డి దారిలో... రేషన్ డీలర్ షాప్ ఆక్రమణ

దొడ్డి దారిలో... రేషన్ డీలర్ షాప్ ఆక్రమణ

బూబాబాద్ జిల్లా, తొర్రూరు డివిజన్ కేంద్రంలో గల, ఒకటో నెంబర్, డీలర్ షాపును గతంలో, వజ్జన పెళ్లి కృష్ణమూర్తి, అనే అతను తన భార్య పేరు పై దాదాపు 30 సంవత్సరాల నుండి, నడిపిస్తూ ఉండగా, 2020 వ సంవత్సరంలో, డీలర్    , వజ్జన పెళ్లి కృష్ణమూర్తి చనిపోగా, ఏడాదిన్నర వరకు, ఈ డీలర్ షాప్ ను కొనసాగించడం జరిగింది, డీలర్ కృష్ణమూర్తి చనిపోయినాక, దాదాపు 15 నుండి 18 నెలల తర్వాత తన భార్య కూడా అనారోగ్యంతో మరణించడం వల్ల, వారి యొక్క డీలర్, షాపు ను, చింతకింద స్రవంతి అనే ఒక మహిళ, దొడ్డి దారిలో,  తొర్రూరుకు చెందిన ఒక ఉన్నత, రెవెన్యూ అధికారి, అండదండలతో, ఎటువంటి అర్హత పరీక్ష కానీ మౌఖిక పరీక్ష కాని, నిర్వహించ కున్న, తను ఈ రేషన్ షాపు, ను, ఆక్రమించుకోవడం జరిగినది,  ఎలాంటి అర్హత లేని స్రవంతి, దొడ్డి దారిలో డీలర్ షాపును , ఆక్రమించుకోవడం జరిగినది, ఇప్పటికైనా, దీనిపై విచారణ జరిపి, బాధ్యులు ఎవరో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లబ్ధిదారులు కోరుకుంటున్నారు, అదేవిధంగా, ప్రభుత్వానికి సంబంధించిన రెవెన్యూ అధికారులు, వెంటనే ఈ రేషన్ షాపు నూ,( ఒకటో నెంబర్..01 ), రద్దుచేసి, పత్రికా ప్రకటన ద్వారా, ఏదైనా రాత పరీక్ష ఇంటర్వ్యూ, ద్వారా, మంచి అర్హత గల వారికి, ఈ డీలర్ షాపును , ఇవ్వాలని,.. వినియోదారులు కోరుకుంటున్నారు....

Views: 64
Tags:

Post Comment

Comment List

Latest News

తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌... తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా, భూమి చైర్మన్‌ ఎండీ రకమ్‌ సింగ్‌ రాణా, సినీ నటుడు హరీష్‌కుమార్‌ ప్రత్యేక అతిథులుగా, ఎంజీవన్‌ భూమి చైర్మన్‌, ఎండీ కొత్త...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..
మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి