ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో మెగా జాబ్ మేళా....!!

ఈ జాబ్ మేళా లో దాదాపు 80కి పైగా MNC కంపెనీలు పాల్గొన్ననున్నాయి.

ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో మెగా జాబ్ మేళా....!!

ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో మెగా జాబ్ మేళా....!!

తేది:25-09-2023 రోజున తొర్రూరు పట్టణ కేంద్రంలోని రామ ఉపేందర్ గార్డెన్స్ లో ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించబడును.కావునా ఆసక్తి గల యువతి,యువకులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

ఈ జాబ్ మేళా లో దాదాపు 80కి పైగా MNC కంపెనీలు పాల్గొన్ననున్నాయి.IMG-20230923-WA0141

కావల్సిన సర్టిఫికేట్లు:
1.resume
2.ssc memo
3.inter memo
4.degree memo
5.passport size photos.

Read More పెద్దకడుబూరులో భారీ వర్షం - ఈ వర్షం మంచికే సంకేతం...!

Views: 96
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News