రేపు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

జిల్లా రైతు బంధు సమితి కోఆర్డినేటర్ ఎస్ ఎ రజాక్

On
రేపు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

తుంగతుర్తి శాసనసభ్యులు డా. గాదరి కిశోర్ కుమార్ ఆదేశానుసారం  రేపు అనగా  24- 09- 2023 ఆదివారం  ఉదయం 11:00 లకు మద్దిరాల మండల పార్టీ కార్యాలయంలో  ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగును. కావున ఇట్టి సమావేశానికి    మండలం లోని MPP ,   ZPTC , జిల్లా గ్రంధాలయ డైరెక్టర్, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, గ్రామ అధ్యక్ష,కార్యదర్శులు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు,   గ్రామ రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ లు, PACS డైరెక్టర్ లు, మండల అనుబంధ కమిటీ ల అధ్యక్ష,కార్యదర్శులు, మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనగలరున్ని సూర్యాపేట జిల్లా రైతు బంధు సమితి కోఆర్డినేటర్ ఎస్ ఎ రజాక్ తెలిపారు.

Views: 69
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.