ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం
ప్రారంభించిన ఏఎస్ఐ
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు మండల కేంద్రంలో శ్రీ సీతారాములవారి గుడి దగ్గర వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం ఫ్రెండ్స్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఆరవ రోజు అన్నదాతలు బడేటి సతీష్ కుమార్,దేవర్ల పరశురాములు ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఏఎస్ఐ బిక్షం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బడేటి సైదులు,పూజారి యాదగిరి,బడేటి సంపత్,యాదగిరి,నరేంద్ర చారి,సుమంత్,పరశురాములు,జ్యోతి,ధనమ్మ,పోలీస్ సిబ్బంది పరశురాములు, శ్రీనివాస్,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Views: 62
Tags:
Comment List