బాలినేతో భేటీ అయిన దారపనేని దద్దాల గుంటక

On
బాలినేతో భేటీ అయిన దారపనేని దద్దాల గుంటక

కనిగిరి న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా వైకాపా సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసులు రెడ్డి ని అమరావతి లోని క్యాంపు కార్యాలయంలో కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, హెచ్ఎం పాడు జడ్పిటిసి దద్దాల నారాయణ, వెలిగండ్ల జడ్పిటిసి గుంటక తిరుపతిరెడ్డి శనివారము మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు బాలినేనికి పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించారు. అనంతరము స్థానిక సమస్యలు వారు బాలినేనికి వివరించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత కనిగిరి ప్రాంతానికి విచ్చేయాలని వారు విన్నవించారు. పార్టీ బలోపేతం సంస్థాగత పరిస్థితులను గురించి బాలినేనికి దారపనేని, దద్దాల, గుంటక వివరించారు.IMG-20230923-WA0341

Views: 94
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పాయకరావుపేటలో ఎవరు? పాయకరావుపేటలో ఎవరు?
వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలపై జగన్ వేటు పాయకరావుపేటలో గొల్ల బాబూరావుకు నో ఛాన్స్ ఏపీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ అమ్మాజీకి ఛాన్స్
తెలంగాణలో సీఎం ఎవరు అని
ఉత్తమ యువ రాజకీయ విశ్లేషకుడిగా
డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
ఘనంగా హోంగార్డ్స్ రేజింగ్ డే వేడుకలు
మహా నగరంలో కల్తీ మాయగాళ్ళు
కంగ్టి లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు