ఆ లంబోధరుడి ఆశీస్సులతో సుఖశాంతులతో అందరూ ఆనందంగా ఉండాలి

ఎమ్మెల్యే శ్రీ బానోత్ శంకర్ నాయక్ డా, సీతామహాలక్ష్మీ గారి దంపతులు,_

 ఆ లంబోధరుడి ఆశీస్సులతో సుఖశాంతులతో అందరూ ఆనందంగా ఉండాలి

IMG-20230923-WA0174 నంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తు ప్రతిరోజు పెద్దఎత్తున అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తూ ప్రముఖులను ఆహ్వానిస్తు కోలాహలంగా నవరాత్రులు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే శ్రీ బానోత్ శంకర్ నాయక్ డా, సీతామహాలక్ష్మీ గారి దంపతులు,_*

*_క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు అన్నప్రసాదాలు భక్తిశ్రద్ధలతో భజన కార్యక్రమాలు_*

_వినాయక చవితి నవరాత్రులలో భాగంగా మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆరోవ రోజు మట్టి గణపతి విగ్రహానికి పూజలు నిర్వహించి  నియోజకవర్గంలోని వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులను, ఆర్ఎంపి, పిఎంపి, నియోజకవర్గ డీలర్లను, ఆహ్వానించి భోజనాలు ఏర్పాటు చేసిన_ ...
*_మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ గారు మరియు సతీమణి డా.సీతామహాలక్ష్మీ గారు._*

_మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలు లంబోధరుడి ఆశీస్సులతో సుఖశాంతులతో ఆనందంగా ఉండేలా దీవెనలు అందివ్వాలని విఘ్నేశ్వరుని ప్రార్థించారు._

Read More ఘనంగా హోంగార్డ్స్ రేజింగ్ డే వేడుకలు

Views: 0
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

పాయకరావుపేటలో ఎవరు? పాయకరావుపేటలో ఎవరు?
వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలపై జగన్ వేటు పాయకరావుపేటలో గొల్ల బాబూరావుకు నో ఛాన్స్ ఏపీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ అమ్మాజీకి ఛాన్స్
తెలంగాణలో సీఎం ఎవరు అని
ఉత్తమ యువ రాజకీయ విశ్లేషకుడిగా
డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
ఘనంగా హోంగార్డ్స్ రేజింగ్ డే వేడుకలు
మహా నగరంలో కల్తీ మాయగాళ్ళు
కంగ్టి లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు