తొర్రూర్ లో గణపతి మండపాలలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉషా దయాకర్ రావు

తొర్రూర్ లో గణపతి మండపాలలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉషా దయాకర్ రావు

ఈరోజు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ఒకటవ వార్డులో శ్రీ పెద్దమ్మ తల్లి సహకార పరపతి సంఘం మరియు 15వ వార్డుIMG-20230924-WA0048 ఎల్ వై ఆర్ గార్డెన్ రోడ్ లోని వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ అలాగే 16వ వార్డులోని శ్రీకృష్ణ యూత్ కమిటీ వారి వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు కొబ్బరికాయలు కొట్టి, ప్రత్యేక పూజలలో పాల్గొని ,మహా అన్నదాన కార్యక్రమంలో మరియు సరస్వతి పూజలో పాల్గొని ,అక్షరాభ్యాసం కార్యక్రమంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేపించిన *ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ శ్రీమతి ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు గారు* ఈ కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు పోనుగంటి సోమేశ్వరరావు గారు ,మండల మరియు పట్టణ పార్టీ అధ్యక్షులు పసుమర్తి సీతారాములు గారు, బిందు శ్రీనివాస్ గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ తోరూర్ పసుమర్తి శాంత గారు, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్ గారు కౌన్సిలర్లు బిజ్జాల మాధవి అనిల్ గారు ధరావత్ సునీత జయసిం గారు సీనియర్ నాయకులు భూసాని ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు

Views: 3
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఆప్యాయత చిరునామా అమ్మ .. ఆప్యాయత చిరునామా అమ్మ ..
అమ్మకదిలే దైవం అమ్మ హృదయమే కోవెల అమ్మ ఆప్యాయత చిరునామా అమ్మ అనురాగం వీలునామ అమ్మరెండు అ..క్షరాల పరవశం అమ్మపెదవే పలికిన తీయని మాటే అమ్మతేనె లొలికే...
సమాజ హిత "విజయ"గర్వం...
జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.
నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.
ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.