కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లో భారీ చేరికలు

On
కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లో భారీ చేరికలు

సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ నియోజకవర్గం నాగల్గిద్ద మండలంలోని జై సింగ్(ఖుబా) విట్టాల్ తాండ లకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు  ఆదివారం రోజు ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి సమక్షంలో BRS పార్టీలో చేరినారు.చేIMG-20230924-WA0204 రిన వారిలో గ్రామ వార్డ్ సభ్యులు జాదవ్ ఉమ్ల,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జాదవ్ రాజు,తండా పెద్ద నాయక్ జాదవ్ చందర్, జాదవ్ గోవింద్,పకిరా,వినోద్, గోపాల్ సీనియర్ లీడర్,హాటి నాయక్,దేవిదాస్,రమేష్,వాసు,కిషన్,శంకర్,అంకోస్,గణపతి మహారాజ్,మారుతి,పాండు మరియు వారి కుటుంబ సభ్యులు చేరినారు.ఈ కార్యక్రమంలో మండల ST సెల్ అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్,సర్పంచ్ శకుంతల - కిషన్,గ్రామ వార్డ్ సభ్యులు విజయ్,ఖుబా తండా గ్రామ పార్టీ అధ్యక్షులు శంకర్,శాంతి నగర్ తండా పార్టీ అధ్యక్షులు వెంకట్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Views: 8
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.