పలు అన్నదాన ప్రసాదలకు పాల్గొన్న సర్పంచ్

పలు అన్నదాన ప్రసాదలకు పాల్గొన్న సర్పంచ్

By Venkat
On
పలు అన్నదాన ప్రసాదలకు పాల్గొన్న సర్పంచ్

న్యూస్ ఇండియా తెలుగు సెప్టెంబర్ 25 ( స్టేట్ బ్యూరో రిపోర్టర్ తాళ్లపల్లి వెంకన్న గౌడ్ ): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండల్ చౌదరిగూడ గ్రామ పరిధిలో పలు కాలనీలలో అన్నదాన కార్యక్రమం లో మరియు పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ విగ్నేశ్వరుడి ఆశీసులు తీసుకున్న సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్.ఈ కార్యక్రమం లో  ఉపసర్పంచ్ కుర్ర మహేందర్ గౌడ్,ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి,వార్డ్ సభ్యులు బైరు లక్ష్మణ్ గౌడ్,మంద స్వామీ దాస్, మంచాల సుధాకర్,భోజి రెడ్డి,స్వాతి దావిధ్ రెడ్డి,బండ్లగూడ వాని నాగేష్ గౌడ్, పలు కాలనీ వాసులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
 చౌదరిగూడ గ్రామ పరిధిలో పలు కాలనీలలో అన్నదాన కార్యక్రమం లో మరియు పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ విగ్నేశ్వరుడి ఆశీసులు తీసుకున్న సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్.ఈ కార్యక్రమం లో  ఉపసర్పంచ్ కుర్ర మహేందర్ గౌడ్,ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి,ఘాట్కేసర్ మండల మహిళా అధ్యక్షురాలు మంగా,వార్డ్ సభ్యులు బైరు లక్ష్మణ్ గౌడ్,మంద స్వామీ దాస్, మంచాల సుధాకర్,భోజి రెడ్డి,స్వాతి దావిధ్ రెడ్డి,బండ్లగూడ వాని నాగేష్ గౌడ్, పలు కాలనీ వాసులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారుIMG-20230924-WA0367

Views: 5
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పాయకరావుపేటలో ఎవరు? పాయకరావుపేటలో ఎవరు?
వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలపై జగన్ వేటు పాయకరావుపేటలో గొల్ల బాబూరావుకు నో ఛాన్స్ ఏపీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ అమ్మాజీకి ఛాన్స్
తెలంగాణలో సీఎం ఎవరు అని
ఉత్తమ యువ రాజకీయ విశ్లేషకుడిగా
డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
ఘనంగా హోంగార్డ్స్ రేజింగ్ డే వేడుకలు
మహా నగరంలో కల్తీ మాయగాళ్ళు
కంగ్టి లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు