బీఆర్ఎస్ పార్టీలోకి పలువురు చేరిక

సీనియర్ కాంగ్రేస్ నాయకులు

బీఆర్ఎస్ పార్టీలోకి పలువురు చేరిక

అడ్డగూడూరు మండలం లక్ష్మీదేవికాలువ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు IMG-20230924-WA0165  చింత ఎల్లయ్య, దేవకమ్మ,చింత సైదులు,చింత అనిత,శివకొటి ప్రసాద్,బాసాని యాదగిరి, వారితో పలువురు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ మరియు యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడ్డగూడూరు మండల పీఏసీఎస్ చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నక్క అబ్బయ్య మాజీ గ్రామశాఖ అధ్యక్షుడు బొమ్మగాని నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
నూతనంగా బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన వారిని గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Views: 79
Tags:

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..