సిసి రోడ్డు మంజూరుకు ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి హామీ

సిసి రోడ్డు మంజూరుకు ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి హామీ

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల లోని నర్సయ్య గూడెం గ్రామానికి చెందిన ఎంపీటీసీ పసల జ్యోతి ఆధ్వర్యంలో సోమవారం ఎంపీటీసీ పసల జ్యోతి విజయ్ ఎమ్మెల్యేను కలిసి స్మశాన వాటికకు సీసీ రోడ్డు వేయాలని కోరగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మంజూరుకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే శేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తుమ్మల దామోదర్, వలిగొండ ఎంపీటీసీ కుందారపు యశోద కొమురయ్య,తుమ్మల సంతోష్. శ్రీనివాస్ కాటా బాలరాజ్, పసల బాలస్వామి, మదన్ బాలశౌరి ,పసల చిన్నయ్య, ఎలిజబెత్ రాణి ,పసల ఇన్నయ్య, అలెగ్జాండర్, విన్సెంట్,ఆరోగ్యం, ముత్యాలు ఐలయ్య కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు

Views: 68
Tags:

Post Comment

Comment List

Latest News