బేస్తవారిపేట లో ఘనంగా "నా దేశం-నా మట్టి" కార్యక్రమం

On
బేస్తవారిపేట లో ఘనంగా

బేస్తవారిపేట న్యూస్ ఇండియా

స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం లో భాగంగా "నా దేశం-నా మట్టి" అనే కార్యక్రమం సోమవారం ఉదయం ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం గ్రామ పంచాయతీ పరిధిలో ఘనంగా నిర్వహించబడింది. స్థానిక గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి నుంచి మట్టి, బియ్యం సేకరించారు.ఈ కార్యక్రమం యొక్క విశిష్టతను ప్రజలకు వివరించారు.ఈ IMG_20230925_165637కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది,ఎంపిటిసిలు లు, సి.బి.ఎం ఎం.ఆర్.సి వెంకట రెడ్డి, వాలెంటీర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, పలువురు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Views: 142
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..