కంగ్టి లో ఆశ వర్కర్ల ధర్నా
కనీస వేతనం 18 వేలు ఇవ్వాలి
By JHARAPPA
On
సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ నియోజకవర్గం మండల కేంద్రమైన కంగ్టి లో వివిధ గ్రామాలకు చెందిన ఆశ వర్కర్ల సోమవారం రోజు స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ముందు సీఐటీయు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.పారితోషికం మాకు వద్దు కనీస వేతనాలు కావాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కనీస వేతనం18వేలు ఉద్యోగ భద్రతా కల్పించాలి అన్నారు ప్రమాద భీమా కల్పించాలి ఇఎస్ఐ పీఫ్ ఇవ్వాలి పని భారం తగించాలి కనీస వేతనం ఇచ్చే వరకు సమె కొనసాగిస్తాం అన్నారు.సీఐటీయూ నాయకులతో పాటు ఆశ వర్కర్ల పాల్గొన్నారు.
Views: 9
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
05 Apr 2026 08:45:23
ఖమ్మం ఏప్రిల్ 5 ఖమ్మం న్యూస్ ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో విడుదల చేయడంలో ప్రభుత్వాలు తీవ్ర జాప్యం
చేస్తుందని జార్జి...

Comment List