
గణనాథులకు ప్రత్యేక పూజలు..
డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి...
ఎల్బీనగర్ నియోజకవర్గం బి.యన్.రెడ్డి డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలు పాపి రెడ్డి కాలనీ, గాయత్రీ నగర్, పివిఆర్ కాలనీ, టీచర్స్ కాలనీ, రెడ్ వాటర్ ట్యాంక్, ఎన్జీవోస్ కాలనీ ఆర్ఎస్ఎస్ గ్రౌండ్, సాహెబ్ నగర్ అంబేద్కర్ యూత్ లలో గణనాథులను సందర్శించి అనంతరం అన్నదాన కార్యక్రమలకు డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ గణనాథుని దివ్య ఆశీస్సులను పొందారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీరం శ్రీధర్, కాలనీ అధ్యక్షులు రవికుమార్, చిత్రంజన్, సంజీవరెడ్డి, నందకిషోర్, సరస్వతి, రమణారెడ్డి, ఎంజాల బిక్షపతి, సుధాకర్, నరేష్ యాదవ్, సంజీవ్ యాదవ్, శివా యాదవ్, పార్టీ నాయకులు చక్రధర్ రెడ్డి, శరత్ కుమార్, విష్ణువర్ధన్ రెడ్డి, ముత్యాలు, దాసరి బలరాం, సుధాకర్, కామేష్, సుధీర్, పణి, కళాచైతన్య, శంకర్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List