బాబు కోసం తెలంగాణలో ధర్నాలు చేస్తే తాట తీస్తాం: కేటీఆర్
చంద్రబాబు అరెస్ట్ కు తెలంగాణకు ఏం సంబంధం?
On
ఏపీలో రెండు పార్టీల మధ్య ఘర్షణను ఆసరాగా తీసుకుని హైదరాబాద్ లో ధర్నాలు చేస్తే సహించేది లేదన్నారు మంత్రి కేటీఆర్. అన్ని రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్ లో సంతోషంగా ఉన్నారని.. చంద్రబాబు కోసం కావాలని తెలంగాణలో ధర్నాలు ఆందోళనలు చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు అరెస్ట్ కు తెలంగాణకు సంబంధం ఏముందన్నారు. కావాలంటే ఏపీలోని విజయవాడ, విశాఖ, కర్నూలు, తిరుపతి ఎక్కడైనా ఆందోళనలు చేసుకోవచ్చన్నారు.
Views: 79
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List