పేకాట జూదరులను అదుపులోకి తీసుకున్న ఎస్సై పులి.రాజేష్

On
పేకాట జూదరులను అదుపులోకి తీసుకున్న ఎస్సై పులి.రాజేష్

కంభం న్యూస్ ఇండియా

IMG-20230915-WA0588
కంభం ఎస్సై పులి.రాజేష్
IMG-20230928-WA0499(1)
జూదరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్రకాశం జిల్లా కంభం మండలంలో పేకాట శిబిరం పోలీసులు దాడి చేశారు.మండల స్థానిక ఎస్సై పులి.రాజేష్ ఆధ్వర్యంలో తమ సిబ్బందితో కలిసి ఎర్రబాలెం గ్రామంలో దాడులు నిర్వహించగా ఎనిమిది మంది పేకాట జూదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అదుపులోకి తీసుకున్న జూదారులను విచారించి వారి వద్ద నుండి దాదాపు రూ|| 24,600 స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పులి.రాజేష్ తెలిపారు.

Views: 178
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News