మండల నూతన గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా

పాశం విష్ణువర్ధన్ ఎన్నిక

మండల నూతన గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా

అడ్డగూడూర్ మండల గ్రంథాలయ సంస్ధ చైర్మన్ గా మండలంలోని కోటమర్తి గ్రామానికి చెందిన పాశం విష్ణువర్ధన్ ను నియమిస్తూ జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సుధీర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈసందర్భంగా విష్ణువర్ధన్ మాట్లాడుతూ గ్రంథాలయ సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తాన్నానరుIMG-20230928-WA0241. పాఠకులకు అవసరం ఉన్న పుస్తకాలు,పత్రికలను తెప్పిచేందుకు కృషి చేస్తనన్నారు. తనకు పదవి అప్పగించిన తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్,యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.జడల అమరెందర్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Views: 11
Tags:

Post Comment

Comment List

Latest News

మర్రి"తో "మాచన" అనుభందం... మర్రి"తో "మాచన" అనుభందం...
"మర్రి"తో "మాచన" అనుభందం  "మర్రి చెన్నారెడ్డి" లో శిక్షణ అనుభవం.. రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 15, (న్యూస్ ఇండియా ప్రతినిధి): పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్...
ధాన్యం సేకరణ ఓ క్రతువు..
దాహార్తిని తీర్చండి
మినీ మేడారం జాతరకు  ప్రత్యేక బస్సు
డొమెస్టిక్ సిలిండర్లు హోటళ్ళ లో ఎలా ఉన్నాయ్..
ఘనంగా 49వ సింగరేణి హై స్కూల్ వార్షికోత్సవం 
రేషన్ అక్రమార్కులపై పి డి యాక్ట్ ఖాయం..