BIG Breaking నారా లోకేశ్ కు భారీ ఊరట ఎందుకంటే?
జోష్ లో టీడీపీ శ్రేణులు
On
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు భారీ ఊరట దొరికింది. స్కిల్ స్కాంలో , ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు బుధవారం వరకు వాయిదా వేసింది. అప్పటివరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. అంటే ఆక్టోబర్ 4 వరకు లోకేశ్ ను అరెస్ట్ చేయవద్దని ఉత్తర్వులు జారీ చేసింది.
Views: 67
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్న యువ యూత్
19 Sep 2024 10:45:43
కలశాన్ని కైవసం చేసుకున్న నీలం వినయ్
Comment List