రేపు తడ్కల్లో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం
కార్యదర్శి జ్ఞాన్ దేవ్
On
సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ నియోజకవర్గం తడ్కల్ మండల కేంద్రంలో ఆదివారం ఉదయం 9:30 నుంచి 10 :30 గంటలకు వరకు స్వచ్ఛత హి సేవ కార్యక్రమం స్వచ్ఛ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్రామపంచాయతీ కార్యదర్శి జ్ఞాన్ దేవ్
శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జడ్పిటిసి , ఎంపిటిసి,కో ఆప్షన్ సభ్యులు, సర్పంచ్, గ్రామ వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు,గ్రామ యువజన సంఘాల నాయకులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఒక రోజు ఒక గంట కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.
Views: 17
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
19 Aug 2026 13:32:37
మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు..
రోడ్డు ఆక్రమణలను తొలగిస్తున్న జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు
ఆదిభట్ల, ఆగస్టు 19 న్యూస్ ఇండియా ప్రతినిధి: మంగళ్పల్లిలో ప్రధాన రహదారిపై ఆక్రమణలపై...

Comment List