రేపు తడ్కల్లో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం

కార్యదర్శి జ్ఞాన్ దేవ్

On
రేపు తడ్కల్లో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం

సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ నియోజకవర్గం తడ్కల్ మండల కేంద్రంలో ఆదివారం ఉదయం 9:30 నుంచి 10 :30 గంటలకు వరకు స్వచ్ఛత హి సేవ కార్యక్రమం స్వచ్ఛ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్రామపంచాయతీ కార్యదర్శి జ్ఞాన్ దేవ్ IMG-20230930-WA0213శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జడ్పిటిసి , ఎంపిటిసి,కో ఆప్షన్ సభ్యులు, సర్పంచ్, గ్రామ వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు,గ్రామ యువజన సంఘాల నాయకులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఒక రోజు ఒక గంట కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.

Views: 15
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..