
శ్రమదానం లో పాల్గొన్న అధికారులు.
ఎంపీడీవో కార్యాలయ ఆఫీస్ ఆవరణలో.
గ్రామ గ్రామాన పరిశుభ్రత పట్ల శ్రద్ధ వహించాలి: ఎంపీడీవో రోజా రాణి
ప్రతి గ్రామంలో పరిశుభ్రత పట్ల ప్రజలందరూ జాగ్రత్తగా వహించాలని గూడూరు మండల ఎంపీడీవో రోజా రాణి, తాశీల్దార్ మామిడి.అశోక్ కుమార్ తెలిపారు. ఎంపీటీవో ప్రాంగణంలో చుట్టుపక్కల ఉన్న పిచ్చి చెట్లను తొలగించి పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పరిశుభ్రత లేకపోవడం వల్ల రోగాల బారిన పడటం వల్ల ప్రజల ప్రాణాలకు హనీ ఏర్పడుతుందని చెట్ల మీద దోమలు వాటిల్లి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండడం వల్ల నీటిపై దోమలు గుడ్లు పెట్టి లార్వాను విడుదల చేస్తాయని ప్రతి పౌరుడు తన పట్ల ఎలాగైతే శుభ్రంగా ఉంటాడో ఆ ఇంటి చుట్టుపక్కల ఆ వీధులు కానీ గ్రామాలు కానీ పరిశుభ్రంగా ఉంటాయో అక్కడ రోగాలు రాకుండా జాగ్రత్త వహించవచ్చని తాసిల్దార్ అశోక్ కుమార్ మండల కేంద్రంలోని స్వచ్ఛ తాహి సేవ కార్యక్రమంలో ర్యాలీ నీ చేపట్టి పరిశుభ్రత అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నునావత్ రమేష్ నాయక్, ఏపీఎం రవీందర్ఎం,పీ ఓ చందు, కార్యదర్శి బీమా నాయక్, వార్డ్ మెంబర్లు, అంగన్వాడి టీచర్లు,ఆశ వర్కర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List