ఖేడ్ డివిజన్ సమతా... సైనిక్ దళ్ అధ్యక్షులుగా టి రాజ్ కుమార్

ప్రధాన కార్యదర్శిగా గంగ్వార్ సంజీవ్ కుమార్ లు ఎన్నికయ్యారు

On
ఖేడ్ డివిజన్ సమతా... సైనిక్ దళ్ అధ్యక్షులుగా టి రాజ్ కుమార్

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ సమతా సైనిక్ దళ్ అధ్యక్షులుగా టి రాజ్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా గంగ్వార్ సంజీవ్ కుమార్ లు ఎన్నికయ్యారుIMG-20231004-WA0133. సమతా సైనిక్ దళ్ నారాయణఖేడ్ డివిజన్ నూతన కమిటీ ఎన్నికకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాల్ రాజ్ మరియు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కర్ణం రవికుమార్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు మాట్లాడుతూ మా మీద ఇంకా బాధ్యత పెరిగిందని నీతి, నిజాయితీ నిబద్దతతో నిరంతరం ప్రజా సమస్యల పై అంకిత భావంతో పని చేస్తామని వారు అన్నారు. మా మీద నమ్మకంతో ఇంత పెద్ద పదవి కట్ట బెట్టిన జాతీయ నాయకులు డిగంబర్ కాంబ్లె మరియు సౌత్ ఇండియా అధ్యక్షులు శాన్ రేంజర్ల రాజేష్ కి మరియు రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలిపినారు

Views: 105

About The Author

Post Comment

Comment List

Latest News