ఒకే గ్రామం నుండి 13 మంది కానిస్టేబుల్స్ ఎంపిక
On
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం గడ్డమల్లయ్య గూడ గ్రామంలో 13 మంది విద్యార్థులు కానిస్టేబుల్స్ గా ఎంపికయ్యారు, 1.దండు శేఖర్,2.చీర జయశ్రీ,3.గండికోట రవికుమార్,4.అవ భాస్కర్,5.ఆర్ల రవి,6.ఆచన గణేష్,7.ఆచన మమత,8. ఆచన మహేష్,9. బొడ్డు మహేష్,10. ఆచన దినేష్, 11.గౌర సాయికుమార్,12.గౌర శశికుమార్ 13. కొనాల సంధ్య ఎంపిక కావడంతో గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Views: 1420
Tags: News India
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
పీ ఆర్ టీ యు టీ ఎస్ 35 వ స్టేట్ కౌన్సిల్ సమావేశాలు
08 Oct 2024 16:38:59
రాష్ట్ర శాఖకు రాష్ట్ర అసోసియేట్ సభ్యులు
Comment List