బతుకమ్మ చీరలు పంపిణీ

ఆడపడుచులకు పెద్దన్నగా సీఎం కేసీఆర్

బతుకమ్మ చీరలు పంపిణీ

ఈరోజు అడ్డగూడూరు మండల మరియు వివిధ గ్రామాలలో ఎర్పాటు చేసిన బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆడపడుచులకు చీరలు మరియు క్రీడా వస్తువులు పంపిణీ చేసిన ఎంపిపి దర్శనాల అంజయ్య జెడ్పీటీసీ శ్రీరాముల జ్యోతి అయోధ్య ఎంపిడివో చంద్రమౌళి ఈకార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ పాశం విష్ణు అడ్డగూడూరు మండల ఎంపిటిసి గుడేపు భారతమ్మ ఎంపిటిసి కో అప్సన్ మెంబర్ మదాను అంతోనీ అనిత ఎంపీఓ ప్రేమలత సర్పంచ్లు బాలెంల త్రివేణి దుర్గయ్య ఖమ్మంపాటి పరమేష్ గారు నిమన్నగొని జోజి గారు మాదను వరోనికమ్మ చిప్పలపెళ్లి బాలు డైరక్టర్ బిక్షం పంచాయితీ కార్యదర్శి మర్తా నరేష్ శీల మహేందర్ మండల లతీఫ్ శ్రీరాముల ప్రదీప్ శ్రీరాముల శోబాన్ మహారాజ్ శ్రీరాముల గిరిబాబు
ఈ సందర్భంగా జెడ్పీటీసీ శ్రీరాముల జ్యోతి అయోధ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో సంస్కృతి,సంప్రదాయాలను పెద్దపీట వేస్తూ, గతంలో ఏ ప్రభుత్వాలు కూడా బతుకమ్మ పండగకు చీరలు పంపిణీ చేయలేద‌ని,బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ‌తుకమ్మ,దసరా పండుగలకు మరియు మతాలకు అతిదంగా కానుకలు ప్రతి సంవత్సరం అందజేస్తున్నారు. ఆడపడుచులకు పెద్దన్నగా సీఎం కేసీఆర్IMG-20231005-WA0216 IMG-20231005-WA0216 చీరలు కానుకగా అందజేస్తున్నారని,బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంతో మండలంలో పండగ వాతావరణం తలపిస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరికీ చీరలు అందేవిధంగా ఏర్పాట్లు చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Views: 16
Tags:

Post Comment

Comment List

Latest News

సర్దార్ @150 ఐక్యత ప్రచారం ప్రారంభం  పరిచయం. సర్దార్ @150 ఐక్యత ప్రచారం ప్రారంభం  పరిచయం.
కేంద్ర యువజన సర్వీసులు మరియు క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మైభారత్ ద్వారా వికసిత భారత్ పాదయాత్రలను నిర్వహించనుంది.ఈ వినూత్న కార్యక్రమం ద్వారా భారతదేశం యొక్క...
మాజీ మంత్రి కుటుంబాన్ని పరామర్శించిన హరగోపాల్ గౌడ్ సాయి గణేష్
ఒక్కరి నేత్రదానంతో ఇద్దరికీ కంటిచూపు
సంగారెడ్డి రూరల్ ఎస్‌ఐ రవీందర్‌ పై సస్పెన్షన్ వేటు..
ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన: ముత్యాల రాజశేఖర్ రావు..
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
ఖమ్మం నగర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటీ