బి ఆర్ ఎస్ లో చేరికలు

బి ఆర్ ఎస్ కండువా కప్పిన ఆహ్వానించిన మంత్రి

By Venkat
On
బి ఆర్ ఎస్ లో  చేరికలు

కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సమక్షంలో  మరియు
చౌదరి గూడ సర్పంచ్ బైరు  రమాదేవి రాములు గౌడ్ ఆధ్వర్యంలో
కాంగ్రెస్ నుండి ఎంపీటీసీ-2, పూలకంటి భాస్కర్ రెడ్డి మరియు సంయుక్త రాజశేఖర్ రెడ్డి...
బి ఆర్ ఎస్ కండువా కప్పిన ఆహ్వానించిన మంత్రి
న్యూస్ ఇండియా తెలుగు అక్టోబర్ 12 : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండలం చౌదరిగూడ లో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సమక్షంలో చౌదరిగూడ గ్రామ ఎంపీటీసీ-2 భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి తన అనుచరులతో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
మొదటగా నారపల్లి చౌరస్తా నుండి వెంకటాద్రి టౌన్షిప్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారికి బి ఆర్ ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చౌదరిగూడ బైరు  రమాదేవి రాములు గౌడ్, బి ఆర్ ఎస్ నేతలు, మహిలలు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.IMG-20231011-WA0394

Views: 11
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

జగన్ ను కలిసిన కళికాయి నారాయణ జగన్ ను కలిసిన కళికాయి నారాయణ
న్యూస్ ఇండియా హనుమంతునిపాడు  తాడేపల్లి  క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గ ఇంచార్జ్ దద్దాల...
నూతనంగా సభ్యత్వం
సీజ్ ద షాప్
తొర్రూరు పట్టణంలోని అభ్యాస్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థి ఎలకల మందు తాగి మృతి
‘సమాచారం ఫుల్, చర్యలు నిల్’ ఎక్సైజ్ శాఖ నిర్వాకం!
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి..
అన్నార్థుల ఆకలి తీరుస్తున్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్..