ఎవరు అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం..

తుర్కయాంజల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్

On
ఎవరు అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం..

రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీలో గ్రూప్ - 2 నోటిఫికేషన్ రద్దు అయిన కారణంగా మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న కుమారి ప్రవళిక ఆత్మ శాంతి చేకూరాలని తుర్కయంజాల్ కూడలిలో మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కౌన్సిలర్

IMG-20231014-WA1848
కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్

కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కుంట గోపాల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గుడ్ల అర్జున్, మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి గిరిధర్, 12వ వార్డు అధ్యక్షులు కొత్తకుర్మ కుమార్, 11వ వార్డు అధ్యక్షులు గుండా నరసింహ, మున్సిపల్ ఎస్.సి సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెక్క కిషన్, ఉపాధ్యక్షులు లక్ష్మిపతి, నాయకులు జలెంధర్ రెడ్డి, పాండు, ఎరుకలి రవి గౌడ్, మహిళా నాయకురాలు శామల, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Views: 88

About The Author

Post Comment

Comment List

Latest News