పర్వతగిరి మండలం సోమవారం గ్రామంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి గ్రామ సర్పంచి రాపాక రేణుక
On
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సోమవారం గ్రామంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి గ్రామ సర్పంచి రాపాక రేణుక
, నాగయ్య ఇంట్లో వాటర్ బాటిల్స్ , లంచ్ బాక్స్ లకు సంబంధించి బ్యాగ్స్ నిలువ చేశారని విశ్వశనియా సమాచారం మేరకు ఎన్నికల స్పెషల్ ఫ్లయింగ్ స్కాడ్ అధికారులు దాడులు నిర్వహించి బిఆర్ఎస్ పార్టీకి చెందిన 180 వాటర్ బాటిల్స్ ,280 బ్యాగ్స్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు నిమిత్తం పర్వతగిరి పోలీసులకు అప్పగించినట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్ బాబురావు తెలిపారు. పార్టీకి సంబంధించిన వస్తువులు ఎవరైనా సరే ఇండ్లలో నిల్వ ఉంచుకుంటే ఎలక్షన్ కోడ్ కు సంబంధించి కేసులు నమోదు చేస్తామని ఆయన తెలిపారు.
Views: 59
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
27 Dec 2025 09:21:05
తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం...
మాజీ మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ రమావత్ కళ్యాణ్ నాయక్...
మాజీ మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ రమావత్ కళ్యాణ్...

Comment List