తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక, ప్రకృతి పండుగ బతుకమ్మ పండుగను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలి

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక, ప్రకృతి పండుగ బతుకమ్మ పండుగను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలి

 

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక, ప్రకృతి పండుగ బతుకమ్మ పండుగను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుIMG-20231014-WA0040 అన్నారు. తెలంగాణ ఆడపడుచులకు మంత్రి ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.*

*మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్:*
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు బతుకమ్మ పండుగ ప్రతీక

ప్రకృతి ఒడిలో పూచే పువ్వుల పండుగ

Read More ఘనంగా కేంద్ర రక్షణ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు.

పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ

ప్రభుత్వమే ప్రజల పండుగలను నిర్వహించే గొప్ప సంస్కృతిని సీఎం కెసిఆర్ ప్రారంభించి కొనసాగిస్తున్నారు.

ముఖ్యమైన పండుగలకు ప్రజలకు కానుకలు ఇచ్చి పండుగలు నిర్వహిస్తున్నారు

తొమ్మిది రోజుల పాటు తీరొక్క పూలతో జరుపుకునే ఈ గొప్ప పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలందరికి బతుకమ్మ పండగ శుభాకాంక్షలు!
==============

Views: 30

Post Comment

Comment List

Latest News