చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా బాబుతో మేము సైతం

On
చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా బాబుతో మేము సైతం

పెద్దారవీడు మండలం గుండంచర్ల గ్రామంలో బాబుతో నేను మరియు ప్రజావేదిక మరియు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇన్-చార్జ్  గూడూరి ఎరిక్షన్ బాబు

IMG-20231015-WA0003 చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా బాబుతో మేము సైతం అంటూ గుండంచర్ల యూనిట్ లో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచి చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రజలకు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో పెద్దారవీడు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు.

Views: 13
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News