గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు.
ఎవర్ని వదిలేది లేదు
On
ఎస్సై రాణా ప్రతాప్
గుడుంబా స్థావరాలపై గూడూర్ పోలీసులు ఆకస్మిక దాడి నిర్ణయించడం జరిగింది.పలు కుటుంబాలు అక్రమంగా గుడుంబా వ్యాపారం చేస్తూ తరలిస్తున్నారని పక్కా సమాచారం మేరకు నేరుగా గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించి 5 క్వింటాల బెల్లం,50 కేజీల పట్టిక,70 లీటర్ల గుడుంబా,1500 లీటర్ల బెల్లం పానకం నూ ధ్వంసం చేసినట్టు గూడూరు పోలీసులు పలువురుపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగిస్తున్న ప్రతి ఒక్కరి పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని రాణా ప్రతాప్ తెలిపారు. సిబ్బంది పాల్గొన్నారు.
Views: 76
Tags:
Comment List