వలిగొండ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా బత్తిని నాగేష్ నియామకం

కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేస్తా

వలిగొండ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా బత్తిని నాగేష్ నియామకం

IMG-20231018-WA0472
అధ్యక్షుడిగా ఎన్నికైన బత్తిని నాగేష్

వలిగొండ మండల కేంద్రానికి చెందిన బత్తిని నగేష్ ను వలిగొండ మండలం యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమిస్తూ బుధవారం యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బర్రె నరేష్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బత్తిని నగేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. తన ఎన్నికకు సహకరించిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డికి, అదేవిధంగా ఎలిమినేటి సురేష్ కు, అవేష్ సిష్టి కి, ఇతర కాంగ్రెస్ నాయకులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Views: 1
Tags:

Post Comment

Comment List

Latest News

పాయకరావుపేటలో ఎవరు? పాయకరావుపేటలో ఎవరు?
వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలపై జగన్ వేటు పాయకరావుపేటలో గొల్ల బాబూరావుకు నో ఛాన్స్ ఏపీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ అమ్మాజీకి ఛాన్స్
తెలంగాణలో సీఎం ఎవరు అని
ఉత్తమ యువ రాజకీయ విశ్లేషకుడిగా
డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
ఘనంగా హోంగార్డ్స్ రేజింగ్ డే వేడుకలు
మహా నగరంలో కల్తీ మాయగాళ్ళు
కంగ్టి లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు